Mahanati(From "Mahanati")-Anurag Kulkarni
歌手 : Anurag Kulkarni
时长 : 04:44
Mahanati(From "Mahanati")-Anurag Kulkarni 无损flac下载 mp3下载
Mahanati(From "Mahanati")-Anurag Kulkarni 在线试听 歌词免费下载
అభినేత్రి ఓ అభినేత్రి అభినయనేత్రి గాయత్రి
మనసారా నిన్ను కీర్తించి పులకించినది ఈ జనదాత్రి
నిండు గా ఉందిలే దుర్గ దేవెనం
ఉందిలే జన్మకో దైవ కారణం
నువ్వు గా వెలిగే ప్రతిబాగునం
ఆ నటరజుకు స్త్రీ రూపం
కనుగే అంకితం ని కన కణం
వెండి తెరకెన్న డో ఉందిలే రుణం
పేరుతో పాటుగా అమ్మ అనే పదం నీకే దొరికిన సౌంభగ్యం
మహానటి
మహానటి
మహానటి
మహానటి
మహానటి
మహానటి
మహానటి
మహానటి
కలను వలచావు కలను గెలిచావు
కదలి కేదురీది కథగా నిలిచావు
భాష ఏదైనా ఎదిగి ఒదిగావు
చరిత్రపుటల్లో న వెలుగు పోధిగావు
పేను శికరాగ్రనివై
గాగనాలపై నిలిపావుగా అడుగు
నీ ముఖ చిత్రమై నలచేరుగుల తల ఎతింది మన తెలుగు
మహానటి
మహానటి
మహానటి
మహానటి
మహానటి
మహానటి
మహానటి
మహానటి
మనసు వైశాల్యం పంచుకున్నవు
పరుల కన్నీరు పంచికున్నవు
అసలు ధనమే దో తెలుసుకున్నవు
తుధకీ మిగిలేది అందుకునావు
పరమార్థాన్ని కి అసలర్థము ను నడిచే ఈ మార్గం
కనుకే గా మారి నిధి అయినది నువుగా అడగని వైభోగం
మహానటి
మహానటి
మహానటి
మహానటి
మహానటి
మహానటి
మహానటి
మహానటి